వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలపల్లి మండలం జగన్నాథపురం సర్వే నంబర్ 626/279లోని భూమి విషయంలో ఆదివాసులకు న్యాయం చేయాలని GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్, సోయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు.
ఆదివాసీ భూములను కబ్జా చేస్తున్న నాన్-ట్రైబ్‌లపై చర్యలు తీసుకోవాలని, ఆదివాసీలపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

