వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 21న భద్రాచలం ITDA వద్ద నిర్వహించనున్న ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం గుండాల మండల కేంద్రంలో స్థానిక ఆదివాసులతో కలిసి మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఈ మార్చ్ నిర్వహిస్తున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

