Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ దినోత్సవంలో సంస్కృతి, సమస్యలపై చర్చ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 10, 2026 10:22 AM ఆసిఫాబాద్General
ఆదివాసీ దినోత్సవంలో సంస్కృతి, సమస్యలపై చర్చ - Udayam
జిల్లా కేంద్రంలో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొమ్మిది తెగల ఆదివాసీలు ర్యాలీ నిర్వహించి, కుమురంభీం విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆదివాసీ భవన్‌లో సమావేశం జరిగింది. ఆదివాసీ సంస్కృతిని భావితరాలకు అందించాలని కలెక్టర్‌ హరిత సూచించారు. రోడ్లు, వంతెనలు, ఇంటర్నెట్‌, విద్య, వైద్య సదుపాయాల కొరతపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...