Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసి యువతి న్యాయం జరిగేంతవరకు ఆందోళనలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 2:31 PM నిర్మల్General
ఆదివాసి యువతి న్యాయం జరిగేంతవరకు ఆందోళనలు - Udayam
ఆదివాసి యువతి శిరీషకు న్యాయం జరిగేంతవరకు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉంటామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సహాయ కోఆర్డినేటర్ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాటాలు చేస్తే పోలీసులతో అరెస్టులు చేయడం సరికాదన్నారు. శిరీష కుటుంబానికి రూ.కోటి సహాయం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేయడం తప్ప అన్నారు ప్రజా సమస్యలపై నిత్యా పోరాటాలు చేస్తామన్నాని తెలిపారు.

Comments

G
Loading comments...