వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎస్టీ సెల్ నేతలతో కలిసి ఆదివాసి గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
గిరిజనుల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను భూపాల్ రెడ్డి వివరించారు. తండాల్లో రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని భుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మణ్,రాజు పాల్గొన్నారు.
Comments
Loading comments...

