వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని స్తానిక గురజాడ గ్రంథాలయంలో
ఆదివారం - ఆటవిడుపు' శీర్షికతో పరవస్తు పద్యపీఠం, సహజ సాంస్కృతిక సంస్థల సంయుక్త నిర్వహణలో పద్య శిక్షణా శిబిరం ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆచార్య ఏ.గోపాలరావు పాల్గొని, తెలుగు పద్యవైభవాన్ని వివరించారు. ఈ శిక్షణా శిబిరాన్ని నాలుగు ఆదివారాలు నిర్వహిస్తామని నిర్వాహకులు ఎన్. కె.బాబు తెలిపారు.
Comments
Loading comments...

