వార్తలకు తిరిగి వెళ్లండి

అరసవిల్లిలో వెలసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ గురువారం దర్శనం చేసుకున్నారు.
ఆలయం ప్రధాన అర్చకులు శంకరశర్మ, EO ప్రసాద్ ఆలయ మర్యాదలను పాటించి సాదరంగా ఆహ్వానం పలికారు. ఆయన నామ గోత్రాలను చదివి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ రవి సుభాష్ ఉన్నారు.
Comments
Loading comments...

