వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు మండలం ఆదిపూడి గ్రామంలోని తాగునీటి చెరువులను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు ఎన్ఎస్పీ కెనాల్ నీటితో నింపుతున్నారు.
గ్రామంలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీ కార్యదర్శి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

