వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌లో డీటీసీపీ అనుమతితో 2005లో ఏర్పాటు చేసిన లేఅవుట్‌లో విమానాశ్రయం కోసం 280 అడుగుల రోడ్డు స్థలం వదిలారు. 2011లో రోడ్డును 100 అడుగులకు కుదించి మిగిలిన స్థలంలో మూడు ప్లాట్లు చేసినట్లు సమాచారం.
2015లో ఆ ప్లాట్లను విక్రయించగా, వాటి విలువ రూ.6-7 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. రోడ్డు స్థలం మున్సిపాలిటీ ఆధీనంలో ఉండాల్సి ఉండటంతో దస్త్రాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

