Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా మహమ్మద్ ఆబిద్

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 11:32 AM ఆదిలాబాద్General
ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా మహమ్మద్ ఆబిద్ - Udayam
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పట్టణ నూతన కమిటీని నియమించింది. పట్టణ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా మహమ్మద్ ఆబిద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని 49 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు పనిచేస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...