Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గా తిరుపతి

Follow Udayam on Google
p.g.murthy Aug 21, 2026 9:17 AM మంచిర్యాలGeneral
ఆదిలాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గా తిరుపతి - Udayam
టిపిసిసి సర్ ప్రక్రియ ఆదిలాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గా జిసిసి చైర్మన్ కోట్నాక తిరుపతి నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలను జారీ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఫేస్-2 కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా తిరుపతి కృషి చేస్తారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...