Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్‌ కన్నుమూత

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:59 AM జాతీయంGeneral
ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్‌ కన్నుమూత - Udayam
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్‌ (85) మంగళవారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో 10 రోజులుగా చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. బుధవారం ఆయన పార్థివదేహాన్ని వరదయ్యపాళెంలోని ఏకం ఆలయానికి తరలించి భక్తుల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆలయంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Comments

G
Loading comments...