Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మికతకు కేంద్రాలు దేవాలయాలు

Follow Udayam on Google
P. G. Murthy Oct 03, 2026 4:45 PM మంచిర్యాలGeneral
ఆధ్యాత్మికతకు కేంద్రాలు దేవాలయాలు - Udayam
ఆధ్యాత్మిక వాతావరణానికి నిలయాలు దేవాలయాలని లక్షేట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్, తెలుగు విభాగం అధిపతి డాక్టర్ తన్నీరు సురేష్ అన్నారు. శుక్రవారం డిగ్రీ కళాశాల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా ధర్మపురి ఆలయాన్ని సందర్శించి చరిత్ర, విశేషాలను అక్కడి అధికారులు వేద పండితుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో శ్రీనివాస్, వేద పండితులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...