Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధ్యాత్మిక సంస్కృతిగా కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు మంత్రి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 06, 2026 6:45 PM నిర్మల్General
ఆధ్యాత్మిక సంస్కృతిగా కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు మంత్రి - Udayam
తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది ముందుగానే ఏర్పాట్లు ప్రారంభించిందని రాష్ట్ర మద్యం, ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

Comments

G
Loading comments...