వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావనతో హిందువులందరూ ఐక్యంగా సంఘటితశక్తితో ఉంటూ హిందూ సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని , యువకులు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక భావన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మెడిసెమ్మె రాజు మాట్లాడారు.
ఇందులో పట్టణ జిల్లా గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

