వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలోని అంబికానాథ శర్మ స్థాపించిన ద్వాదశ జ్యోతిర్లింగ మందిరంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో అవధానిగా ఎం.వి. పట్వర్ధన్ వ్యవహరించగా, పోటు హైమతి సంచాలకులుగా వ్యవహరించారు.
అష్టావధానంలో పృచ్ఛకులుగా డా. కోవెల శ్రీనివాసాచార్యులు , దేవిప్రియ సమస్య , జాధవ్ పుండలిక్ రావు , పీసర శ్రీనివాస్ గౌడ్ వర్ణన లు ఉన్నారు.
Comments
Loading comments...

