వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు ఆధునిక వ్యవసాయంపై ఆసక్తిని పెంచుకోవాలని వ్యవసాయ శాఖ ఏడిఏ కృష్ణ సూచించారు. శనివారం మధ్యాహ్నం దండేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో ఉన్న రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఏఈవోలు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

