వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ విర్జిల్ హెల్త్ కేర్ ప్లాట్‌ఫామ్ నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని పిఠాపురం కాలనీ లో గౌరవ విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారితో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే, సందర్శించి కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తక్కువ సమయంలోనే వందలాది రకాల వైద్య పరీక్షలను నిర్వహించే సదుపాయాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ల్యాబ్ అందుబాటులో ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

