Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక సాగు పద్ధతులతోనే అధిక దిగుబడులు: బి.వి. రమణ

Follow Udayam on Google
md jabeer Sep 11, 2026 8:51 PM నిర్మల్General
ఆధునిక సాగు పద్ధతులతోనే అధిక దిగుబడులు: బి.వి. రమణ - Udayam
సారంగాపూర్ మండలం చించోలి, గోపాల్‌పేట గ్రామాల్లో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి రమణ కూరగాయల తోటలను పరిశీలించారు. పంటల దిగుబడిని పెంచేందుకు రైతులు అనుసరించాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులు యాజమాన్య మెలకువలను ఆయన వివరించారు. ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉద్యాన అధికారి మౌనిక, ఉద్యాన విస్తరణ అధికారి సౌమ్య వున్నారు.

Comments

G
Loading comments...