Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధునిక హంగులతో వికారాబాద్‌ రైల్వే జంక్షన్‌

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:10 AM వికారాబాద్General
ఆధునిక హంగులతో వికారాబాద్‌ రైల్వే జంక్షన్‌ - Udayam
వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రస్తుతం ‘అమృత్‌ భారత్‌’ పథకం కింద ఆధునీకరణ పనులతో రూపుదిద్దుకుంటోంది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, నూతన ప్లాట్‌ఫారమ్‌ల ఏర్పాటుతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్‌–వాడి లైనుతో ప్రారంభమైన స్టేషన్‌ పర్లి మార్గం కలవడంతో కీలక జంక్షన్‌గా మారింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలను కలిపే ప్రధాన రవాణా కూడలిగా ఇది కొనసాగుతోంది.

Comments

G
Loading comments...