వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ లేదా యాడ్ చేసుకునే సదుపాయాన్ని 2026 డిసెంబర్ 31 వరకు ఉచితంగా కల్పించింది. సాధారణంగా ఉండే రూ.75 ఛార్జీని రద్దు చేసింది.
అధికారిక ఆధార్ యాప్‌లో ఓటీపీ ద్వారా లాగిన్ అయి ఈమెయిల్ వివరాలు సమర్పిస్తే, సుమారు 15 రోజుల్లో అప్‌డేట్ పూర్తవుతుంది.
Comments
Loading comments...

