Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ కేంద్రం లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 11:41 AM కామరెడ్డిGeneral
ఆధార్ కేంద్రం లేక ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు - Udayam
బిచ్కుంద పట్టణంలో గతంలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసిన వ్యక్తి మోసానికి పాల్పడినట్లు ఆధికారులు గుర్తించి కేంద్రాన్ని నిలిపివేశారు. దీంతో రెండేళ్లుగా ఆధార్ కేంద్రం లేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మద్నూర్ పెద్దకొడప్ గల్ బాన్సువాడ బోధన్ వెళ్లి ఆధార్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఆధార్ కోసం సుమారు 25 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...