వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండలం వెంకటాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ASI నూర్ అహ్మద్ పాల్గొన్నారు. మహిళలు, ఆడపిల్లల రక్షణకు శక్తి యాప్ ఉపయోగకరమని తెలిపారు.
బాల్య వివాహాలు, మహిళలపై వేధింపులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై 1930కి, ఇతర అత్యవసర సమస్యల కోసం 112 లేదా 100 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.
Comments
Loading comments...

