వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలమానేపల్లి మండలం ఆడేపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. రోడ్డుపై గుంతలు, ఇసుక కారణంగా బైక్పై వెళ్తున్న వ్యక్తి కిందపడినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ఘటనలో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

