Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆ మూలమలుపు దాటాలంటే భయం భయం

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:06 AM కామరెడ్డిGeneral
ఆ మూలమలుపు దాటాలంటే భయం  భయం - Udayam
పిట్లం-బాన్సువాడ మార్గంలోని సిద్దాపూర్ వద్ద ఉన్న రహదారి తీవ్ర ప్రమాదకరంగా మారింది. ఇక్కడ ఉన్న మూలమలుపు వద్ద చెరువు చుట్టూ ఎలాంటి రక్షణ గోడ, రెయిలింగ్ కానీ, సూచిక బోర్డులు కానీ ఏర్పాటు చేయలేదు. గతంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కానిస్టేబుల్ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు రక్షణ గోడ, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...