వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక ఐబీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు సాగునీటి వనరులపై పూర్తి అవగాహన ఉందన్నారు. రైతులకు సాగునీటిని విడుదల చేయాలని బిఆర్ఎస్ ప్రణాళిక రూపొందించినందుకే అధికారులు సాగునీటిని విడుదల చేశారన్నారు.
Comments
Loading comments...

