Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

99 ఏళ్ల నాటి ఉమ్మడి జెడ్పీకి స్వస్తి.. నేటి నుంచే 3 కొత్త విభాగాలు

Follow Udayam on Google
M. Dorababu Sep 25, 2026 10:31 AM పశ్చిమగోదావరిGeneral
99 ఏళ్ల నాటి ఉమ్మడి జెడ్పీకి స్వస్తి.. నేటి నుంచే 3 కొత్త విభాగాలు - Udayam
​ఏలూరు ప్రధాన స్థావరంగా 1925లో ఆవిర్భవించిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. 1959 స్థానిక పాలనా విధానం నుంచి నేటివరకు సాగిన ఈ యంత్రాంగం, 2022 జిల్లాల విభజన తర్వాత కూడా కొనసాగింది. కాగా సెప్టెంబర్ 25 నుండి ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జెడ్పీలుగా మూడు స్వతంత్ర విభాగాలుగా విభజితమై పనిచేయనుంది. దీంతో 99 ఏళ్ల ఉమ్మడి వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.

Comments

G
Loading comments...