వార్తలకు తిరిగి వెళ్లండి

భోరజ్ చెక్‌పోస్టు వద్ద ఇద్దరు విశ్రాంత సైనికులు 95 ఆర్మీ మద్యం ఫుల్‌బాటిళ్లను తరలిస్తూ పట్టుబడ్డారు. సైనికులకు పన్ను మినహాయింపుతో లభించే మద్యాన్ని జిల్లాలో అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
ఆర్మీ క్యాంటిన్ల నుంచి మద్యం తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలోనే సీసాలు తీసుకురావాలి. భారీగా తరలించడం నేరమని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

