Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా పాస్‌పోర్ట్‌ వదులుకుని భారత్‌కు తిరిగొచ్చిన 94 ఏళ్ల వృద్ధురాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jun 26, 2026 2:48 PM బాపట్లGeneral
అమెరికా పాస్‌పోర్ట్‌ వదులుకుని భారత్‌కు తిరిగొచ్చిన 94 ఏళ్ల వృద్ధురాలు - Udayam
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 94 ఏళ్ల కొండ్రగుంట మహాలక్ష్మమ్మ భారత పౌరసత్వాన్ని కోరుతూ అమెరికా పాస్‌పోర్ట్‌ను వదులుకున్నారు. తన స్వగ్రామంలో భారతీయ పౌరురాలిగా మరణించాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ వినోద్ కుమార్ సమక్షంలో ఆమె తన దరఖాస్తును సమర్పించారు. దశాబ్దాల కాలం అమెరికాలో నివసించిన ఆమె, చివరి దశలో తన మాతృభూమిపై మక్కువతో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Comments

G
Loading comments...