Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో 90 ఫిర్యాదుల స్వీకరణ

Follow Udayam on Google
రాజేష్ Aug 18, 2026 7:10 PM జయ శంకర్ భూపాలపల్లి General
ప్రజావాణిలో 90 ఫిర్యాదుల స్వీకరణ - Udayam
జిల్లా వ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 90 ఫిర్యాదులు స్వీకరించారు. మండలాల వారీగా భూపాలపల్లిలో 15, చిట్యాలలో 12, గణపురంలో 3, కాటారంలో 10 ఫిర్యాదులు నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లోనూ ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు వాటిని పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...