Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లాలో 9.11 లక్షల మంది ఓటర్లు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 12:11 PM సూర్యాపేటGeneral
సూర్యాపేట జిల్లాలో 9.11 లక్షల మంది ఓటర్లు - Udayam
సూర్యాపేట జిల్లాలో 1,212 పోలింగ్‌ కేంద్రాల్లో 9,11,945 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో పురుషులు 4,47,090, మహిళలు 4,64,806, ఇతరులు 49 మంది ఉన్నారు. హుజూర్‌నగర్‌లో 2,27,398, కోదాడలో 2,21,879, సూర్యాపేటలో 2,20,335, తుంగతుర్తిలో 2,42,333 మంది ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్‌ 16 వరకు ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

Comments

G
Loading comments...