వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని గంగస్థాన్లో నివాసం ఉండే సుధా అనే మహిళ బంగారు నగలు చేయించుకుందామని ముద్ద బంగారం తీసుకొని వెళ్ళింది. అక్కడ నగలు తయారు చేసే వ్యక్తి లేకపోవడంతో.. కూరగాయలు తీసుకోవడానికి గాంధీ గంజికి వెళ్ళి అక్కడ కూరగాయలు తీసుకుని
తన బ్యాగులో చూడగా 8 తులాల బంగారం తో కూడిన చిన్న పౌచ్ కనిపించలేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో బాధితురాలు 1 టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
Comments
Loading comments...

