వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)లో గురువారం సాయంత్రం నాటికి 4,15,977 ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటైజ్ అయ్యాయని అధికారులు తెలిపారు.
ఇది మొత్తం ఫారాల్లో 83.94 శాతమని వెల్లడించారు. ఆగస్టు 3తో గడువు ముగియనున్న నేపథ్యంలో ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే బీఎల్‌వోలకు అందజేయాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...

