Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8 గణపతులు, ఒక్క సందేసం

Follow Udayam on Google
B RAJESH Sep 16, 2026 3:32 PM విజయనగరంGeneral
మనిషిలోని స్వార్థం, రాగద్వేషాలు, అసూయ, అజ్ఞానం, క్రోధం, చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధి కలగాలనే సంకల్పంతో వడ్డిపేట యువత అష్టావతార గణపతులను ప్రతిష్ఠించింది. కొత్తవలస (M) తుమ్మికాపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక గణపతి సెట్ అందరినీ ఆకట్టుకుంటోంది. 2 నెలల శ్రమ, సుమారు రూ.3 లక్షలు వెచ్చించిన యువత భక్తిశ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.

Comments

G
Loading comments...