Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ భవనాలకు రూ.2.60 కోట్లు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:27 AM అల్లూరి General
అంగన్‌వాడీ భవనాలకు రూ.2.60 కోట్లు - Udayam
చీడికాడ మండలంలో సొంత భవనాలు లేని అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఎనిమిది భవనాల నిర్మాణానికి రూ.2.60 కోట్లు మంజూరయ్యాయి. అప్పలరాజుపురం, బి.సింగవరం, చీడికాడ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు.

Comments

G
Loading comments...