వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ పట్టణంలోని 7వ వార్డులో పాడైపోయిన వీధి దీపాల స్థానంలో నూతన LED లైట్లను ఏర్పాటు చేయించారు. 7వ వార్డు కౌన్సిలర్ విజయ్ బుజ్జి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ పనులతో వార్డులో వెలుతురు సమస్యకు పరిష్కారం లభించనుంది.
స్థానికులు కౌన్సిలర్ విజయ్ బుజ్జికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

