వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణంలోని 7వ వార్డులో పలుచోట్ల స్ట్రీట్ లైట్లు చెడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బందితో కలిసి కొత్త ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.
వార్డులో చీకటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని 7వ వార్డు కౌన్సిలర్ ఖాందేష్ ప్రశాంత్ తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

