వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 25 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా జనగామ జిల్లాలో ఈనెల 7న నిర్వహించనున్న సేవా జ్యోతి యాత్రను జయప్రదం చేయాలని పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి లేగా రామ్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్ద వంగర మండల కేంద్రంలో బీజేపీ అధ్యక్షుడు కట్టోజు భాస్కరాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.
Comments
Loading comments...

