Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7న నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందర ధర్నా ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 5:08 PM నిర్మల్General
7న నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందర ధర్నా ఆందోళన - Udayam
7న నిర్మల్ లోని ఆర్డీవో కార్యాలయం ముందు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టబోయే నిరసన ధర్నా కార్యక్రమానికి తరలి రావాలని జేఏసీ జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జేఏసీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు

Comments

G
Loading comments...