Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7న అరసవల్లి ఆలయ హుండీల లెక్కింపు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 7:33 PM శ్రీకాకుళంGeneral
7న అరసవల్లి ఆలయ హుండీల లెక్కింపు - Udayam
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం హుండీలను ఈ నెల 7న (సోమవారం) ఉదయం 8 గంటలకు తెరవనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి ప్రసాదరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో అనువంశిక ధర్మకర్త, అర్చకులు, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కించనున్నట్లు వివరించారు. భక్తులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...