వార్తలకు తిరిగి వెళ్లండి

పశుసంపద అభివృద్ధికి రైతులను ప్రోత్సహించేందుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు అందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ రవినాయక్ తెలిపారు. 5 కిలోల బ్యాగును రూ.110కు అందిస్తున్నట్లు చెప్పారు.
రైతులు ఆధార్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ పత్రాలతో పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

