Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

75 కేజీల కాయగూరలతో అమ్మవారి అలంకరణ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 04, 2026 7:45 AM విజయనగరంGeneral
75 కేజీల కాయగూరలతో అమ్మవారి అలంకరణ - Udayam
విజయనగరం జిల్లాలోని రాజాం పట్టణం డోలపేటలో కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని సుమారు 75 కేజీల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనానికి ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ధర్మకర్తలు వడ్డాది శ్రీనివాసరావు, గోకవలస మహేశ్‌ చెప్పారు.

Comments

G
Loading comments...