వార్తలకు తిరిగి వెళ్లండి
ధర్మవరం శివారు కాలనిల్లో గురువారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విస్తృత తనఖీలు చెపట్టారు.
ఈసందర్బంగా మహాత్మా గాంధీ కాలనీ చెన్నకేశవపురం ఇందిరమ్మ కేతిరెడ్డి కాలనీలో విస్తృత తనిఖీలు చేపట్టగా
75 ద్విచక్ర వాహనాలు 11 ఆటోలు ఒక కారు కు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. సరైన పత్రాలు తీసుకొని వస్తే తమ వాహనాలు అప్పగిస్తామని తెలిపారు. అలాగే అనుమతి లేకుండా ఉంచుకున్న క్రాకర్స్ ను సైతం సీజ్ చేశారు.
Comments
Loading comments...

