వార్తలకు తిరిగి వెళ్లండి

70వ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జూనియర్ కళాశాలల ఎస్‌జీఎఫ్ అండర్–19 బాలబాలికలకు కరాటే, బాక్సింగ్, ఫెన్సింగ్, థాంగ్–టా, ఖురాష్, గట్కా, మల్లఖంబ్, కలరి పయట్టు క్రీడాంశాల్లో టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వహించారు.
డీఐఈఓ రమేష్, ఎస్‌జీఎఫ్ అండర్–19 సెక్రటరీ బన్సీలాల్, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు బన్సీలాల్ తెలిపారు.
Comments
Loading comments...

