వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని రంగారెడ్డిగూడలో 70వ SGF అండర్-19 బాలుర, బాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 9 నుంచి 11 వరకు జరిగే పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల యువ క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
Comments
Loading comments...

