వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడి మండలం రామంచలోని సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. త్వరలో రామంచ ఆలయంతోపాటు ముదిమాణిక్యం గ్రామంలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

