వార్తలకు తిరిగి వెళ్లండి

₹70 వేల కోట్ల ఏఐ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణకు సరికొత్త పారిశ్రామిక దిశ ఏర్పడుతుందని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించాలని, పెండింగ్ సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని అసెంబ్లీ వేదికగా కోరారు.
2047 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
Comments
Loading comments...

