Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్కిన్సన్స్ బాధితుడికి రూ.7.5 లక్షల ఎల్‌వోసీ మంజూరు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 06, 2026 7:20 PM రాజన్న సిరిసిల్లGeneral
పార్కిన్సన్స్ బాధితుడికి రూ.7.5 లక్షల ఎల్‌వోసీ మంజూరు - Udayam
సిరిసిల్ల పట్టణంలోని ముష్టిపల్లికి చెందిన పార్కిన్సన్స్ బాధితుడు జడల సునీల్ కుమార్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకున్నారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా సమన్వయం చేశారు. చికిత్స కోసం ప్రభుత్వం నుంచి రూ.7.50 లక్షల విలువైన ఎల్‌వోసీ మంజూరు చేయించినట్లు తెలిపారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...