Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6వ వార్డు అంగన్‌వాడీలో సామూహిక అన్నప్రాసన

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 8:00 PM జగిత్యాలGeneral
6వ వార్డు అంగన్‌వాడీలో సామూహిక అన్నప్రాసన - Udayam
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణ 6వ వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ చీటి లక్ష్మీనారాయణ పాల్గొని ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. అనంతరం చిన్నారుల ఆరోగ్యాన్ని పరిశీలించి, తల్లిపాల ప్రాధాన్యం మరియు అనుబంధ ఆహారం అవసరంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...