వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 68వ డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థి మీదూరి శిరీష 317 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. క్యాండిల్ గుర్తుపై పోటీ చేసిన ఆమెకు 1,747 ఓట్లు వచ్చాయి.
వైసీపీ అభ్యర్థి ప్రమీలకు 748, టీడీపీ అభ్యర్థి శైలజకు 1,430 ఓట్లు లభించాయి.
Comments
Loading comments...

